ఇంటర్నెట్ డెస్క్: కేరళ సంప్రదాయం అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? కొబ్బరి చెట్లు, మహిళల కట్టూబొట్టుకు దేశమంతా ఫిదా అవుతుంది. బాలీవుడ్ నటి సన్నీలియోనికి కూడా అక్కడి వాతావరణం, పద్ధతులు అమితంగా నచ్చేశాయట. ఆ ఇష్టాన్ని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో చూపించింది. కేరళ చీరకట్టులో ఆమె ఒదిగిపోయింది. చేతినిండా గాజులు వేసుకుని, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు ధరించి కనువిందు చేస్తోంది. నుదుట బొట్టు పెట్టుకుని ట్రెడిషనల్ లుక్లో అందరిదృష్టిని ఆకర్షిస్తోంది.
సముద్ర తీరంలో పడవపై ప్రయాణిస్తూ దిగిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘కేరళతో ప్రేమలో ఉన్నా’ అనే వ్యాఖ్యను జతచేసింది. గతంలో కేరళలో వరదలొచ్చినప్పుడు సన్నీ లియోనీ అక్కడి ప్రజలకు తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ టెలివిజన్ నిర్వహిస్తోన్న రియాలిటీ షో ‘స్ల్పిట్స్విల్లా 13’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమ చిత్రీకరణ కోసం ఆమె కేరళ విచ్చేశారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’