Sridevi Drama Company: రంభ.. ఊర్వశి.. మేనక ఈ డ్యాన్స్‌ చూస్తే కెవ్వు కేక! - phalguni mansi sharvari performance in sridevi drama company
close
Published : 20/09/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sridevi Drama Company: రంభ.. ఊర్వశి.. మేనక ఈ డ్యాన్స్‌ చూస్తే కెవ్వు కేక!

హైదరాబాద్‌: వెండితెరపై ఐటమ్‌ సాంగ్స్‌కు ఉండే క్రేజే వేరు. ఆ పాట పాడేవారు, అందులో నర్తించే వారి బట్టి కూడా ఆ సాంగ్స్‌ పాపులర్‌ అవుతాయి. అలా అలరించిన, ఇప్పటికీ అలరిస్తున్న పాటలే ‘జరమొచ్చింది..’, ‘బ్యాడ్‌ బాయ్స్‌..’ ‘దిగు దిగు నాగ..’. చివరి పాట ఇటీవల బాగా ట్రెండ్‌ అవుతోంది. మరి ఈ పాటలకు రంభ, ఊర్వశి, మేనకలాంటి అప్సరసలు నర్తిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు కదా! ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వేదికపై అదే మేజిక్‌ జరిగింది.

ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది ఈటీవీ. ఈ ఆదివారం కూడా అదిరే ప్రదర్శనలతో అలరించింది. ఫాల్గుణి, మానసి, శర్వారిలు తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముఖ్య అతిథులైన ప్రేమ, ఇంద్రజలతో పాటు, కార్యక్రమంలో పాల్గొన వారు కూడా ఆ ముగ్గురి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. అలరించేలా సాగిన ఆ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ను మీరూ చూసేయండి.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని