హైదరాబాద్: మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, సురేఖ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కుమార్తె సుప్రీత నిర్ణయం ప్రకారమే సురేఖ మరోసారి ఏడడుగుల వైపు మొగ్గు చూపుతున్నారని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి వార్తల గురించి నటి సురేఖ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని.. తాను రెండో వివాహం చేసుకోవడం లేదని చెప్పారు. దాదాపు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే ‘భద్ర’, ‘దుబాయ్ శీను’, ‘బృందావనం’, ‘శ్రీమంతుడు’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలు సురేఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- దిశను ఓకే చేశారా?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని