శ్రుతి స్వర్గం.. ప్రిన్స్‌ ప్రేరణ.. జాన్‌ పిలుపు - social look of cinema celebrities rashmika mandanna shanaya kapoor
close
Updated : 17/06/2021 04:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రుతి స్వర్గం.. ప్రిన్స్‌ ప్రేరణ.. జాన్‌ పిలుపు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద పనులు చేయాలని అనుకునే అమ్మాయి.. చిన్న పనులను స్వీకరించదు అంటోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక.

* మన స్వర్గాన్ని మనమే తయారు చేసుకోవాలంటోంది హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. తాను గీసిన బొమ్మలతో ఫొటోకు పోజులిచ్చిందామె.

* మూగ జీవాలను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చాడు బాలీవుడ్‌ కండలవీరుడు జాన్‌ అబ్రహం.

*  బాలీవుడ్‌ చిన్నది జాన్వీకపూర్‌ మరోసారి సముద్రపుటంచుల్లో సందడి చేసింది.

* యువ నటుడు ప్రిన్స్‌ కండల ప్రదర్శన చేశాడు. ఏదైనా పని ప్రారంభించేలా మిమ్మల్ని కదిలించేదే ప్రేరణ అంటూ వర్కౌట్‌ సందర్భంగా తీసుకున్న ఫొటో పంచుకున్నాడు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని