close

తాజా వార్తలు

Updated : 10/08/2020 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరి మృతి

హైదరాబాద్‌ : పహాడీషరఫ్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.