లారీని ఢీకొన్న ఆటో: ముగ్గురి మృతి

తాజా వార్తలు

Updated : 15/02/2020 09:29 IST

లారీని ఢీకొన్న ఆటో: ముగ్గురి మృతి

తాడేపల్లి: గుంటూరు జిల్లా లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. తాడేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి  ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు ఆటోలోని ప్రయాణికుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ రహదారి పక్కన లారీని నిలిపి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని