సూట్‌కేసులో అక్రమంగా బంగారం తరలింపు

తాజా వార్తలు

Published : 14/04/2021 09:46 IST

సూట్‌కేసులో అక్రమంగా బంగారం తరలింపు

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈ ఉదయం 381 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన సూట్‌కేసులో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్‌లో ఉన్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.13.6 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. ప్రయాణికుడిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని