ఫోన్‌ను పట్టుకోబోయి మృత్యు ఒడికి..
close

తాజా వార్తలు

Published : 27/07/2020 01:34 IST

ఫోన్‌ను పట్టుకోబోయి మృత్యు ఒడికి..

విశాఖపట్నం: సెల్‌ఫోన్‌ పట్టుకోబోయి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గాజువాక పెదనడుపూరులో చోటుచేసుకుంది. కన్నయ్య (35) అనే వ్యక్తి బావి వద్ద నిలబడి కాల్‌ మాట్లాడుతుండగా సెల్‌ఫోన్‌ జారి బావిలో పడింది. బావిలోకి జారిపడిన ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ కన్నయ్య బావిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని