జై తెలంగాణ అంటూ.. ఆత్మహత్యాయత్నం

తాజా వార్తలు

Updated : 10/09/2020 13:29 IST

జై తెలంగాణ అంటూ.. ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రవీంద్రభారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టించింది. జై తెలంగాణ అని అరుస్తూ.. వెంట తెచ్చుకున్న బాటిల్‌లో పెట్రోల్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడికి సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి కడ్తాల్‌ గ్రామానికి చెందిన  ప్రైవేటు ఉద్యోగి నాగులుగా పోలీసులు గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని