Teenmaar Mallanna: తీన్మార్‌ మల్లన్నకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌

తాజా వార్తలు

Updated : 28/08/2021 14:46 IST

Teenmaar Mallanna: తీన్మార్‌ మల్లన్నకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల డబ్బుల కోసం మల్లన్న బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వచ్చే నెల 9 వరకు మల్లన్నకు రిమాండ్‌ విధించారు. మరోవైపు సిటీ సివిల్‌ కోర్టులో తీన్మార్‌ మల్లన్న బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని