మరమ్మతుల ముసుగులో వ్యభిచారం

తాజా వార్తలు

Updated : 18/07/2021 05:45 IST

మరమ్మతుల ముసుగులో వ్యభిచారం

చిక్కడపల్లి: హైదరాబాద్‌ చిక్కడపల్లి పరిధిలోని ఓ హోటల్‌లో మరమ్మతుల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరమ్మతుల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో యాంటీ ఉమెన్‌ ట్రాఫికింగ్‌ విభాగం పోలీసులు హోటల్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు యువతులు, హోటల్‌ మేనేజర్, ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని