close
ఎస్సై ఆత్మహత్య

కెవడియా: గుజరాత్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కెవడియా వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్సై ఎన్‌.సి.ఫినావియా (29) సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఫొటో దిగడం కోసమంటూ స్నేహితుడి నుంచి ఈ ఆయుధాన్ని తీసుకొన్న ఆయన ఈ చర్యకు పాల్పడ్డారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.