మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
close

ప్రధానాంశాలు

Published : 19/06/2021 04:42 IST

మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: విశాఖ మన్యంలోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శుక్రవారం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విశాఖ కేజీహెచ్‌ నుంచి వచ్చిన ప్రొఫెసర్ల బృందం సమక్షంలో పలు పరీక్షలు జరిగాయి. నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌సిన్హా పర్యవేక్షణలో మృతదేహాలకు వీడియో చిత్రీకరణ చేయించారు. మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలున్నారు. పరీక్షల అనంతరం వారిలో మడకం చైతేకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిసింది. ఆరుగురిలో ఇంతవరకు ముగ్గురి బంధువులు మాత్రమే మృతదేహాల కోసం పోలీసులను సంప్రదించినట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన