ఎరువులు, పురుగు మందులు సీజ్‌
eenadu telugu news
Published : 24/10/2021 06:21 IST

ఎరువులు, పురుగు మందులు సీజ్‌

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే : చందోలులోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వాసంతి మాట్లాడుతూ.. చందోలులోని రెండు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా అనుమతి పత్రాలు లేని రూ.4 లక్షల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు సీజ్‌ చేసి కేసు నమోదు చేశామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని