జిల్లాలో 44లక్షల మందికిటీకా: డీఎంహెచ్‌వో
eenadu telugu news
Published : 22/10/2021 05:17 IST

జిల్లాలో 44లక్షల మందికిటీకా: డీఎంహెచ్‌వో


కొవ్వొత్తులతో డీఎంహెచ్‌వో, వైద్యాధికారులు, సిబ్బంది

చిత్తూరు (వైద్యవిభాగం): దేశంలో వ్యాక్సినేషన్‌ వంద కోట్ల డోసులు దాటిన సందర్భంగా చిత్తూరు కొంగారెడ్డిపల్లిలోని సత్యనారాయణపురం ఆరోగ్య కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 44 లక్షల మందికి టీకా వేశామని, జిల్లాలోని 156 కేంద్రాల్లో ప్రతిరోజు వ్యాక్సిన్‌ అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా టీకా వేసుకున్న గర్భిణులను ఆయన సత్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని