నగర విపణిలోకి ఫోర్డ్‌ ఫిగో 1.2ఎల్‌ కారు
eenadu telugu news
Published : 29/07/2021 01:44 IST

నగర విపణిలోకి ఫోర్డ్‌ ఫిగో 1.2ఎల్‌ కారు

ఈనాడు, హైదరాబాద్‌: సరికొత్త ఫోర్డ్‌ ఫిగో 1.2ఎల్‌ రకానికి చెందిన మొదటి కారును బుధవారం నగరంలో డెలివరీ ఇచ్చినట్లు వైబ్రంట్‌ ఫోర్డ్‌ సంస్థ ప్రకటించింది. జీఎం మసియుద్దీన్‌ అహ్మద్‌ చేతుల మీదుగా టి.సునీత, కృష్ణ దంపతులకు కారును అందించినట్లు తెలిపింది. ఆరు ఎయిర్‌ బ్యాగులు, 1.2 లీటర్‌ పెట్రోలు ఇంజిను, ఇతరత్రా ప్రత్యేకతలు ఈ వాహనం సొంతమని విక్రేతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని