సమస్య చెప్పారు.. చికిత్స మరిచారు
eenadu telugu news
Published : 22/10/2021 02:22 IST

సమస్య చెప్పారు.. చికిత్స మరిచారు

నగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన శివ తన తల్లి భారతమ్మను ఐదు రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కిడ్నీలో సమస్య ఉందని చెప్పిన వైద్యులు.. చికిత్స మాత్రం ప్రారంభించలేదు.  అక్కడ.. ఇక్కడ.. అంటూ తిప్పుతుండడంతో ఎక్కడికెళ్లాలో తోచక దవాఖానా ఆవరణలోనే  నేలపై తన తల్లిని పడుకోబెట్టాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని