అద్దెకు మించి అదనపు వసూళ్లు ఉండవు: ఆర్టీసీ
eenadu telugu news
Published : 23/10/2021 02:10 IST

అద్దెకు మించి అదనపు వసూళ్లు ఉండవు: ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలనుకుంటే అదనంగా ఒక్క పైసా చెల్లించాల్సిన పనిలేదని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. గతంలో అద్దె డబ్బుతో పాటు.. అదనంగా 10 శాతానికి పైగా డబ్బు తీసుకుని తమవద్ద ఉంచుకునేది. అద్దె సమయం మించినా.. బస్సుకు నష్టం జరిగినా ఆ మొత్తం తిరిగిచ్చేది కాదు. ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేసినట్టు సంస్థ ప్రకటించింది. గంటలు చొప్పున అద్దె మొత్తం ఎంత ఉందో అంతే చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని