close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

తాజా వార్తలు

కనీస వేతనం రూ.24వేలు అమలు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న విష్ణువర్ధన్‌

ఖమ్మం మయూరిసెంటర్‌, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.24వేలు అమలు చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మా విష్ణువర్ధన్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని సుందరయ్యభవన్‌లో తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) ఖమ్మం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారావు, శ్రీను, ప్రసాద్‌, పద్మ, ఉపేందర్‌, నాగేశ్వరరావు, సోమేశ్వరి, అనురాధ, పార్వతి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.