Published : 22/01/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం

నినాదాలు చేస్తున్న నాయకులు 

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్‌ నిరంతర పోరాటం చేస్తోందని పట్టణ శాఖ నూతన అధ్యక్ష, కార్యదర్శులు గిరిబాబు, సునీల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. యూటీఎఫ్‌ కార్యాలయంలో పట్టణ శాఖ నూతన కార్య వర్గాన్ని ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమంతు గురువారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా దస్తగిరి, గౌరవ సలహాదారుగా ఫయాజుద్దీన్, అధ్యక్షుడిగా గిరిబాబు, సహాధ్యక్షులుగా మల్లికార్జున, సుశీలమ్మ, ప్రధాన కార్యదర్శిగా సునీల్‌రాజ్‌కుమార్, ఆర్థిక కార్యదర్శిగా రాహూల్‌అమీన్‌తో పాటు కార్యదర్శులు తదితరులను ఎన్నుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని