విద్యార్థి తలలోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్డు
eenadu telugu news
Published : 16/09/2021 19:39 IST

విద్యార్థి తలలోకి దూసుకెళ్లిన ఇనుప రాడ్డు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యార్థి తలలోకి ఇనుప రాడ్డు దూసుకళ్లింది. సాయంత్రం వేళ ఆడుకునేందుకు విద్యార్థులు పాఠశాల మైదానంలోకి వెళ్లారు. మైదానంలో ఉన్న ఇనుప రాడ్డును 9వ తరగతి విద్యార్థి బయటకు విసిరాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు అటుగా వస్తున్న సాయి అనే విద్యార్థి తలలోకి ఇనుప రాడ్డు దూసుకెళ్లింది. విషమంగా ఉన్న విద్యార్థిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని