
ఇంటింటా సంక్రాంతులు

శ్రీకాకుళంలో సంప్రదాయ వస్త్రధారణలో యువతులు, ఆకట్టుకున్న రంగవల్లిక
కొత్త ఏడాదిలో కొంగొత్త లోగిళ్లు..
ఊరూరా సరదాల సంబరాలు..
ముచ్చటగొలిపే ముత్యాల ముగ్గులు..
పరవశింపజేసే పాల పొంగులు..
వాడవాడలా హరిదాసు కీర్తనలు..
డూడూ బసవన్నల సందడులు..
కొత్త అల్లుళ్లకు స్వాగత తోరణాలు..
పట్టుపరికిణీల్లో పడుచుల నిండుదనం..
నింగిని తాకే వర్ణ పతంగులు..
పాడి పంటలు.. పసిడి భాగ్యాలు..
ఇంటింటా వెలగాలి సంక్రాంతులు..
విరియాలి మదిమదినా ఆనంద పరవళ్లు..
-ఈనాడు,శ్రీకాకుళం
Tags :