‘ఆ స్థలంలోనే సచివాలయం నిర్మించాలి’
eenadu telugu news
Published : 27/07/2021 04:00 IST

‘ఆ స్థలంలోనే సచివాలయం నిర్మించాలి’

కంచిలి: అంపురం గ్రామ సచివాలయ నిర్మాణానికి పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజల సమక్షంలో తీర్మానించి శంకుస్థాపన చేపట్టిన స్థలంలోనే సచివాలయాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. దీనిపై సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. గ్రామపరిధిలో 320 ఇళ్లకి అందుబాటులో ఉన్న ఆ స్థలంలోనే నిర్మాణం చేపట్టాలని మహిళలు డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని