Published : 07/07/2020 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉచిత యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌ శిబిరం


మాట్లాడుతున్న పుర ఛైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉచిత యాంటీ రేబీస్‌ వ్యాక్సీన్‌ శిబిరాన్ని పుర ఛైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించి మొక్కలను నాటారు.

* హరితహారం నిర్వహణపై పుర ఛైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి కృష్ణమాచారి మొక్కల రక్షణ, ప్రధానంగా మియావాకీ పద్ధతిపై అవగాహన కల్పించారు. సీపీఐ కమిషనర్‌ బి.ఇంద్రసేనారెడ్డి, వైస్‌ఛైర్మన్‌ ఎండీ ఫరీద్‌, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లు అజయసారథి, జనార్ధన్‌, వెన్నం లక్ష్మారెడ్డి, సోమయ్య పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని