హెచ్‌సీయూ వీసీగా బీజేరావు బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Updated : 27/07/2021 05:27 IST

హెచ్‌సీయూ వీసీగా బీజేరావు బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ప్రొ.బసుత్కర్‌ జగదీశ్వర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసెర్‌) ఫ్యాకల్టీ డీన్‌గా ఉండగా.. హెచ్‌సీయూ వీసీగా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ నాలుగు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన గతంలో ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిభా అవార్డును అందుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని