close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

శిశు మందిరాల సమ్మేళన ప్రతుల ఆవిష్కరణ

ప్రతులను ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో శిశు మందిరాల పూర్వ విద్యార్థుల సమ్మేళన ప్రతులను ప్రతినిధులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాభారతి దక్షణి మధ్య క్షేత్ర సంఘటన మంత్రి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్‌ 29 న శ్రీ శారదాధామంలో జరిగే వేడుకకు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య ప్రతినిధి మోహన్‌ భగవత్‌ హాజరవుతారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ప్రతినిధులు మల్లయ్య, హరిస్మరణ్‌రెడ్డి, శ్యాంసుందర్‌, మల్లేష్‌యాదవ్‌, రణజిత్‌మోహన్‌, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.