close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

మహాదీక్ష.. మహా దిగ్బంధం

వివిధ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పిలుపునిచ్చిన మహాదీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ధర్నా చౌక్‌లో దీక్షకు ఏ ఒక్కరూ రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆ వైపు ప్రజలనూ వెళ్లనీయకుండా బందోబస్తు చేపట్టారు. ఆయా సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.