close

ఆదివారం, అక్టోబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాహ్‌.. టవర్‌

ట్విటర్‌లో బల్దియాకు కేటీఆర్‌ అభినందనలు

 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: చార్మినార్‌ ప్రాంతంలో కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న మహబూబ్‌చౌక్‌ క్లాక్‌ టవర్‌ను జీహెచ్‌ఎంసీ పునరుద్ధరించింది. మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో జీహెచ్‌ఎంసీకి అభినందనలు తెలిపారు. మహబూబ్‌చౌక్‌ (ముర్గీచౌక్‌) వద్ద 1874-1877 మధ్య ఈ క్లాక్‌ టవర్‌ను ఏర్పాటు చేశారు. ఇండో యూరోపియన్‌ శైలిలో 1892లో అస్మాన్‌జా నిర్మించి జాతికి అంకితం చేశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.