close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలి


సమీక్షిస్తున్న డీఈవో సాయిరాం

ప్యాపిలి, న్యూస్‌టుడే: మనబడి నాడు-నేడు కింద చేపడుతున్న నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి సాయిరాం మండలంలోని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఆయన సోమవారం మండల విద్యాధికారి శ్రీనివాసులు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఈ పథకం కింద ఎంపికైన 31 పాఠశాలల్లో పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ రాగప్ప, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ప్రసాద్‌, ఎంఐఎస్‌ మద్దయ్య, సీఆర్‌పీలు రామాంజి, మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.