ఫెలోషిప్‌ల్లో ఓబీసీలకు అన్యాయం - Kamareddy - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

తాజా వార్తలు

ఫెలోషిప్‌ల్లో ఓబీసీలకు అన్యాయం

వేముల సురేందర్‌రెడ్డికి నివాళులర్పిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం జలాలతో శ్రీరాంసాగర్‌ని నింపడంతోనే సురేందర్‌రెడ్డికి ఘన నివాళి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్‌లో ఆదివారం ఆయన తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సురేందర్‌రెడ్డికి ఈ ప్రాంత రైతులపై ఎంతో ప్రేమ ఉండేదన్నారు. ప్యాకేజీ21 ద్వారా నీరు అందించడం కలగా భావించేవారన్నారు. పలువురు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.