close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం 

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఆవిర్భవించింది. ఇది జనరల్‌ కేటగిరీలో ఉంది. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచలి, పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోకవర్గాలు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 47,840 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ఇప్పటి వరకు గెలిచిన నేతలు 
* 1962: ఎం.ఎస్ మూర్తి(కాంగ్రెస్) 
* 1967: ఎం.ఎస్. మూర్తి(కాంగ్రెస్) 
* 1971: ఎస్. ఆర్. ఏ.ఎస్ అప్పలనాయుడు(కాంగ్రెస్) 
* 1977: ఎస్.ఆర్.ఏ.ఎస్ అప్పలనాయుడు(కాంగ్రెస్) 
* 1980: ఎస్.ఆర్.ఏ.ఎస్ అప్పలనాయుడు(కాంగ్రెస్) 
* 1984: పి. అప్పలనరసింహా(తెదేపా) 
* 1989: కొణతాల రామక్రిష్ణ(కాంగ్రెస్) 
* 1991: కొణతాల రామక్రిష్ణ(కాంగ్రెస్) 
* 1996: చింతకాయల అయ్యన్నపాత్రుడు(తెదేపా) 
* 1998: గుడివాడ గోవిందరావు(కాంగ్రెస్) 
* 1999: గంటా శ్రీనివాసరావు(తెదేపా) 
* 2004: పప్పల చలపతిరావు(తెదేపా) 
* 2009: సబ్బం హరి(కాంగ్రెస్)
* 2014 ఎం.శ్రీనివాసరావు(తెదేపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net