ఏలూరు ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏలూరు ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతించింది. ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితి ఉందని.. ఎన్నికలు నిలిపివేయాలంటూ పలువురు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలు నిలివేయాలని ఆదేశించారు.

అనంతరం ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఫలితాల వెల్లడికి పచ్చజెండా ఊపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని