రంగులు మార్చే పువ్వు.. రోజులో మూడు వర్ణాలు!

తాజా వార్తలు

Published : 02/03/2021 23:36 IST

రంగులు మార్చే పువ్వు.. రోజులో మూడు వర్ణాలు!

గుంటూరు: ఉదయం పూట ఓ రంగు.. మధ్యాహ్నానికి మరో వర్ణం.. ఓ రెండు మూడు గంటల తర్వాత ఇంకో రంగు.. ఒక రోజులో గడియారం తిరిగే కొద్దీ ఒక పువ్వు రంగులు మారుస్తున్న తీరిది..! గుంటూరు శ్యామలానగర్‌లో ఉన్న ఓ ఇంట్లో వర్ణాలు మార్చే పత్తి మందారం పువ్వు కనువిందు చేస్తోంది. ఉదయం 7గంటల సమయంలో తెల్లగాను, మధ్యాహ్నం 12 గంటల కల్లా లేత గులాబీ వర్ణం, 3 గంటల సమయానికి పూర్తిగా గులాబీ రంగులోకి మారిపోతోంది. విశ్రాంత ఉద్యోగి భాస్కరరావు ఇంట్లో పెరుగుతున్న ఈ మొక్కను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పత్తిలో 50 రకాల జాతులు ఉన్నాయని, అందులో ఈ పువ్వు ప్రత్యేక రకానికి చెందినదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని