TS NEWS: డ్రైవర్లకు రేపు ఉచితంగా టీకాలు

తాజా వార్తలు

Published : 02/06/2021 14:49 IST

TS NEWS: డ్రైవర్లకు రేపు ఉచితంగా టీకాలు

హైదరాబాద్‌: తెలంగాణలో సూపర్‌ స్పైడర్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో రేపు ఉచితంగా టీకాలు వేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రేపు 10 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. టీకా కేంద్రాలకు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ తీసుకెళ్లాలని రవాణాశాఖ అధికారులు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని