కంటైనర్‌ ఇల్లు.. అద్దె కష్టాలు చెల్లు!
close

తాజా వార్తలు

Published : 18/06/2021 23:44 IST

కంటైనర్‌ ఇల్లు.. అద్దె కష్టాలు చెల్లు!

అమరావతి: మెట్రో నగరాలు, పట్టణాలకే పరిమితమైన కంటైనర్ ఇళ్లకు నేడు పల్లెల్లోనూ ఆదరణ పెరుగుతోంది. నిర్మాణ వ్యయం బాగా తక్కువగా ఉండటం.. ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలుండటం వల్ల ప్రజలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణ ఇంటి నిర్మాణానికి  రూ.15లక్షల దాకా ఖర్చు అవుతుండగా.. అన్ని సౌకర్యాలతో ఒక కంటైనర్ ఇల్లు ఏర్పాటుకు రూ.3లక్షలే అవుతోంది. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా ఉండేలా ఒక బెడ్‌రూం, దానికి ఆనుకొని బాత్‌రూమ్‌, కిచెన్‌, ఇతర సదుపాయాలతో ఈ కంటైనర్లను రూపొందిస్తున్నారు. కృష్ణా జిల్లాలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు వివిధ ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని