సీఎం జగన్‌ను కలిసిన ముకేశ్‌ అంబానీ

తాజా వార్తలు

Updated : 29/02/2020 18:27 IST

సీఎం జగన్‌ను కలిసిన ముకేశ్‌ అంబానీ

తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమై రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముకేశ్‌ వెంట ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానీ కూడా ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని