స్టిరాయిడ్స్‌ వాడేవారికి కరోనాతో ముప్పు ఎక్కువ

తాజా వార్తలు

Updated : 02/04/2020 08:30 IST

స్టిరాయిడ్స్‌ వాడేవారికి కరోనాతో ముప్పు ఎక్కువ

వాషింగ్టన్‌: ఉబ్బసం, అలర్జీ కీళ్ల నొప్పులతో బాధపడుతూ... గ్లూకోకోర్టికోయిడ్‌ రకం స్టిరాయిడ్‌ హార్మోన్లను ఔషధాలుగా తీసుకునేవారికి కరోనాతో ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మందులు సహజంగానే రోగనిరోధక శక్తిని కొంతమేర దెబ్బతీస్తాయి. ఒకవేళ ఇలాంటి వారికి వైరస్‌ సోకితే... వారిలో స్టిరాయిడ్‌ పనితీరు మందగించి, ఆయా వ్యాధుల తీవ్రత పెరిగే పరిస్థితి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని