పెళ్లయ్యాక భార్య మహిళ కాదని తెలిస్తే..
close

తాజా వార్తలు

Published : 23/06/2021 10:10 IST

పెళ్లయ్యాక భార్య మహిళ కాదని తెలిస్తే..

కాన్పూర్‌: వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. తాను పెళ్లి చేసుకున్నది మహిళను కాదని తెలిసింది. దీంతో మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌కు చెందిన అతడికి ఏప్రిల్‌ 28న వివాహం జరిగింది. అయితే ఆమె అనారోగ్యం పేరుతో శృంగారంలో పాల్గొనేందుకు అయిష్టత చూపింది. కొన్ని రోజుల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. వైద్యులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమె మహిళ కాదని.. ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని