కృష్ణానదిలో వరద ప్రవాహం 

తాజా వార్తలు

Published : 15/08/2020 23:55 IST

కృష్ణానదిలో వరద ప్రవాహం 

తాడేపల్లి: గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కృష్ణానదికి 80వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 60గేట్లను ఒక అడుగు చొప్పున ఎత్తి 43,500 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని