TS News: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు

తాజా వార్తలు

Updated : 25/10/2021 11:23 IST

TS News: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు

వాజేడు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు- బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రేహౌండ్స్‌ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో ఏకే 47,ఎస్‌ఎల్‌ఆర్‌లతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ ధ్రువీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని