HYD: లిఫ్టులో చిక్కుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 20/09/2021 13:30 IST

HYD: లిఫ్టులో చిక్కుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన స్థిరాస్తి కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన కొద్దిసేపు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. లిఫ్ట్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్‌ను తెరిచి.. మంత్రి, ఎమ్మెల్యేను బయటికి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని