కొండచిలువను వేటాడిన పులి: వైరల్‌ వీడియో

తాజా వార్తలు

Updated : 17/03/2021 13:42 IST

కొండచిలువను వేటాడిన పులి: వైరల్‌ వీడియో

బెంగళూరు: ఓ కొండచిలువను పులి వేటాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెమ్మదిగా నక్కి వచ్చిన ఆ పులి నోటితో కొండచిలువను పట్టేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని  అంతరాసంతే అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లిన పర్యాటకుడు ఈ వీడియోను చిత్రీకరించాడు. పులి కొండచిలువను వేటాడి అనంతరం దాన్ని నోటితో కరచుకొని చెట్లలోకి తీసుకెళ్ల్లిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని