ప్రధానాంశాలు

Published : 08/06/2021 17:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ap news: కొత్తగా 7,796 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త పెరిగాయి. గడచిన 24 గంటల్లో 89,732 మంది నమూనాలు పరీక్షించగా 7,796 కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి నిన్న 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net