ప్రధానాంశాలు

Published : 17/06/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ap news: కొత్తగా 6,151 కేసులు

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 6,151 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 58 మంది మరణించారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ గురువారం సాయంత్రం బులెటిన్‌  విడుదల చేసింది. కరోనా నుంచి మరో 7,728 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69,831 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నిన్న ఒక్క రోజే 12 మంది మృతి చెందారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net