విచారణకు హాజరైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్
close

తాజా వార్తలు

Published : 22/03/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విచారణకు హాజరైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్

అమరావతి: ఏపీ సచివాలయంలో జరుగుతున్న కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ విచారణకు ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు ఈ ఉదయం  హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆయనపై మోపిన అభియోగాలకు వ్యతిరేకంగా వివిధ ఆధారాలు సమర్పించారు. సాక్షులుగా అవినీతి నిరోధక శాఖ, సీఐడీ అధికారులను పిలవాలని వెంకటేశ్వరరావు కోరారు. సీఎంవోలోని అధికారిని కూడా విచారణకు పిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని