close
Array ( ) 1

తాజా వార్తలు

చెప్పుకోండి చూద్దాం

నేనో భాషను. ఆంగ్లంలో నన్ను రాస్తే తొమ్మిది అక్షరాలు. మొదటి అక్షరం, చివరి అక్షరం ఒక్కటే. మరో విషయం ఏంటంటే  నన్ను ఎటునుంచి ఎటు రాసినా.. ఎటునుంచి ఎటు చదివినా ఒకటే!
 


దారేది?


అంకెల్లో బొమ్మ?


ఏదిఎక్కడ?

కింది బొమ్మలోని భాగాలు కొన్ని విడిగా ఉన్నాయి. ఏది ఎక్కడో కనిపెట్టగలరా?


 


గబగబా అనండి

1. Pad kid poured curd pulled cod.
2. How can a clam cram in a clean cream can?
3. Send toast
to ten tense
stout saints’ ten tall tents.


     సంఖ్య ఏంటో చెప్పుకోండి?

ఇక్కడ కారు ఏ సంఖ్య మీద నిలిపి ఉందో చెప్పుకోండి చూద్దాం.


చూడు నన్నే చూడు
ఈ చిత్రంలో కొన్ని కుక్కలున్నాయి. ఇందులో ఓ బుజ్జి ఎలుగుబంటి బొమ్మ దాక్కుని ఉంది. జాగ్రత్తగా దాన్ని పట్టుకోగలరా? 

 


సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


 


జవాబులు: చెప్పుకోండి చూద్దాం: MALAYALAM
సంఖ్య ఏంటో చెప్పుకోండి: 87(చిత్రాన్ని తిరగేసి చూడండి 86, కారు, 88, 89, 90, 91 అని ఉంటాయి. 87వ సంఖ్య మీద కారు నిలిపినట్లు)

 

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.