close
Array ( ) 1

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా

ఇండోర్‌: టీమిండియా X శ్రీలంక జట్ల మధ్య మరికాసేపట్లో రెండో టీ20 ప్రారంభంకానుంది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మైదానంలో లక్ష్య ఛేదన తేలిక అవుతుందని కోహ్లీ భావించాడు. మరోవైపు తొలి టీ20కి ఎంపిక చేసిన జట్లనే రెండో మ్యాచ్‌లో కొనసాగిస్తున్నామని ఇరు జట్ల కెప్టెన్లు పేర్కొన్నారు. వర్షం కారణంగా తొలి టీ 20 రద్దయిన విషయం తెలిసిందే.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, నవ్‌దీప్‌ సైని, శార్దుల్‌ ఠాకుర్‌

శ్రీలంక జట్టు: దనుష్క గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ పెరీరా, ఒషాడ ఫెర్నాండో, భనుష్క రాజపక్స, డసున్‌ షనక, ధనంజయ డిసిల్వ, ఇసురు ఉదన, వానిండు హసరంగ, లాహిరు కుమార, లసిత్‌ మలింగ(కెప్టెన్‌)


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.