
తాజా వార్తలు
మోదీకి కేజ్రీవాల్ ఆహ్వానం
దిల్లీ: వరుసగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఫిబ్రవరి 16 ఆదివారం చారిత్రక రామ్‌లీలా మైదానంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు కేజ్రీ. గురువారమే మోదీకి ఆహ్వానం పంపినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆహ్వానంపై పీఎంవో కార్యాలయం ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.
ఆదివారం ఉదయం 10 గంటలకు కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు కూడా అదే రోజున ప్రమాణం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులెవర్నీ ఆహ్వానించట్లేదని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలే తమకు అతిథులని పార్టీ నేత గోపాల్ రాయ్ చెప్పారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
