close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120018708 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => iMRFi8_hFvQ [video_short_link] => iMRFi8_hFvQ [created_by] => [created_date] => [modified_by] => 9030378 [modified_date] => 2020-02-08 14:26:46.72507 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 09/02/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధికారుల నిర్లక్ష్యంపై  వినూత్న నిరసన

చెన్నై: తమిళనాడులోని తిరుపూర్‌లో స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ఓ సామాజిక కార్యకర్త వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రధాన రహదారిపై ఓ మంచినీటి పైపు పగిలి పోవడంతో రోజూ కొన్ని వేల లీటర్ల మంచి నీరు వృథాగా పోతోంది. కాగా ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారికి తగిన విధంగా బుద్ధి  చెప్పాలని ఆయన భావించాడు. దీంతో ఓ మురుగు నీటి పైపులైను వద్దకు వెళ్లి ఆ నీటితోనే  స్నానం చేసి నిరసన తెలిపాడు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.