close

తాజా వార్తలు

మరోసారి వండర్‌ ఉమెన్‌ సాహసాలు చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఈరోజు నేను ప్రపంచాన్ని కాపాడగలను. కానీ, రేపు నువ్వు మాత్రమే కాపాడగలవు’ అంటూ ఓ మహిళను సిద్ధం చేస్తున్నాడో వ్యక్తి. 2017లో వచ్చిన అమెరికన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘వండర్‌ ఉమెన్‌’. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న తాజా చిత్రం ‘వండర్‌ ఉమెన్‌ 1984’. ప్యాటీ జెకిన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. డయానా ప్రిన్స్‌గా ఉన్న ఒక సాధారణ మహిళ ‘వండర్‌ ఉమెన్‌’ ఎలా మారింది? ప్రపంచానికి వచ్చిన ఆపదను ఎలా ఎదుర్కొంది? ‘వండర్‌ ఉమెన్‌’గా గాల్‌గటాక్‌ ఏం చేసింది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. వచ్చే ఏడాది జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.